జూన్ 26, 2026

IMG 20250104 WA0036

TRINETHRAM NEWS

వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడం నా అదృష్టం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం. ప్రసాద్ కుమార్ వికారాబాద్ MLA క్యాంపుకార్యాలయంలొ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం. ప్రసాద్ కుమార్ ముఖ్యఅతిధిగా వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ. సుధాకర్ రెడ్డి మరియువికారాబాద్ మున్సిపల్ చైర్మన్ చిగుళ్లపల్లి. మంజులరమేష్ ఆధ్వర్యంలో వికారాబాద్ మున్సిపల్ కు సంబందించిన 87 చెక్కులుకళ్యాణలక్ష్మి షాదీముబారక్ లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు,వార్డు ఇంచార్జ్ లు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page