TRINETHRAM NEWS

రైలు పట్టాలపై పబ్జీ ఆడుతూ ముగ్గురు యువకులు మృతి

Trinethram News : బీహార్ – పశ్చిమ చంపారన్ జిల్లాలో మాన్సాతోలాలో రైలుపట్టాలపై పబ్జీ ఆడిన ముగ్గురు కుర్రాళ్లు

ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటంతో రైలు వస్తున్న సంగతి వారు గుర్తించలేదు.

వారిపైనుంచి రైలు వెళ్లడంతో.. అందరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App