జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 12 at 6.55.35 PM

TRINETHRAM NEWS

బస్సు లారీ ఢీ ఇద్దరికి గాయాలు

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని ముడివేముల మెట్ట సమీపంలో జాతీయ రహదారిపై బస్సు, లారీ ఢీ కొన్న సంఘటన మంగళవారం జరిగింది. అయ్యప్ప స్వాముల యాత్రకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగగా ఇద్దరికి గాయాలు కావడంతో 108 వాహనంలో వైద్యశాలకు తరలించారు.

You cannot copy content of this page