కాంగ్రెస్ పార్టీ వాళ్లు అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని తమాషాలు చేస్తున్నారు
Trinethram News : Telangana : కాంగ్రెస్ వాళ్ళకి అసలు అంబేద్కర్ ఫోటో పట్టుకొనే అర్హత లేదు
ఇచ్చిన గ్యారెంటీలు అమలు చెయ్యడానికి చేతకాదు
కాంగ్రెస్ దళితులకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి. దాని తర్వాత అంబేద్కర్ ఫోటో పట్టుకోవాలి – ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App