తేదీ: 30/12/2024.
పదవి నుంచి తొలగించాలి అమిత్ షాను.
కుక్కునూరు: (త్రినేత్రం) న్యూస్; ప్రతినిధి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద , సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ ఎర్రజెండా పార్టీ నాయకులు పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ను అవహేళన చేసిన అమిత్ షాను బిజెపి పార్టీ కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని నిరసన చేపట్టి డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీకార్యదర్శి బయ్యన శ్రీను, సిపిఐ పార్టీమండల కార్యదర్శి మైసాక్షి. వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App