మంచు గుప్పిట్లో కేదారనాథ్ శివాలయం ..
Trinethram News : కేదారనాథ్ : విపరీతమైన మంచుతో కనిపిస్తున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం కేదారనాథ్ ఆలయం
ప్రస్తుతం గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో భారీగా కురుస్తున్న మంచు వర్షం
2025 ఏప్రిల్ లేదా మే నెలలో ఆలయాన్ని తిరిగి తెరిచే అవకాశం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App