TRINETHRAM NEWS

చైనా సరిహద్దుల్లో ఛత్రపతి శివాజీ విగ్రహం

Trinethram News : చైనా సరిహద్దుల్లో ఉన్న పాంగాంగ్ సరస్సు ఒడ్డున భారత సైన్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించింది. శౌర్యపరాక్రమాలు, దూరదృష్టికి శివాజీ మహారాజ్ చిహ్నమని సైన్యాధికారులు తెలిపారు. 14,300 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు సైన్యంలోని ఫైర్ అండ్ ఫ్యూరీ కోర్ వెల్లడించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App