TRINETHRAM NEWS

పెద్దపల్లి బాలిక జూనియర్ కళాశాలకు మోక్షం

2 కోట్ల నిధులతో నూతన నిర్మాణం

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రూ. 2 కోట్ల నిధులతో నిర్మించబోయే బాలికల జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను స్థానిక నాయకులతో, అధికారులతో కలిసి పరిశీలించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు మరియు కళాశాల ప్రిన్సిపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప మరియు పట్టణ కౌన్సిలర్లు,అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కళాశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App