33వ డివిజన్లో ప్రమాదకరంగా మారిన కల్వర్ట్ నిర్మాణ పనులు
సింగరేణి యాజమాన్యం స్పందించి ప్రారంభించడం శుభపరిణామం
మద్దెల దినేష్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని 33వ డివిజన్ లో మజీద్ కంప్లెక్స్ ప్రక్కన గల పొచమ్మ గుడి ప్రక్కన శిధిలవస్తుకు చేరి ప్రమాదకరంగా మారిన కల్వర్ట్ నిర్మించాలని అనేక మార్లు నగర పాలక సంస్థ అధికారులకు మరియు సింగరేణి అధికారులకు ప్రభావిత డివిజన్ పై ద్రుష్టి సారించాలని ప్రమాదకరంగా మారిన కల్వర్ట్ పై స్పందించి కల్వర్ట్ నిర్మాణ పనులు ప్రారంభించాలి కోరినప్పటికి సింగరేణి యాజమాన్యం స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపిన
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App