కాంగ్రెస్ నాయకులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధూళికట్ట సతీష్ దంపతులకు ఇటీవల కుమారుడు జన్మించగా, అదేవిధంగా అడ్డగుంటపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాదరవేణి శ్రీనివాస్ దంపతులకు కూడా కుమారుడు ఇటీవలనే జన్మించగా విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఈరోజు ఉదయం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వెళ్ళి నూతనంగా జన్మించిన బాబులను ఎత్తుకొని ఆశీర్వదించి, ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు
ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు సిమ్స్ ప్రిన్సిపాల్, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బందితో పాటు తదితరులున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App