జూన్ 27, 2026

WhatsApp Image 2024 12 28 at 3.14.01 PM

TRINETHRAM NEWS

ఫార్ములా-ఈ కేసులో ఈడీ నోటీసులు

Trinethram News : జనవరి 2,3 తేదీల్లో విచారణకు రావాలని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డికి ఈడీ నోటీసులు

జనవరి 7న విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు నోటీసులు

ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ కేసు నమోదు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page