కమాండ్ కంట్రోల్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
సినీ ప్రముఖులతో సమావేశం అయిన సీఎం..
కమాండ్ కంట్రోల్ కు చేరుకున్న సినీ ప్రముఖులు..
కమాండో కంట్రోల్ కు చేరుకున్న నాగార్జున, వెంకటేశ్ , నితిన్ , కిరణ్ అబ్బవరం,సిద్ధూ జొన్నలగడ్డ
కమాండ్ కంట్రోల్ కు చేరుకున్న దర్శకులు త్రివిక్రమ్ , కొరటాల శివ, వంశీపైడిపల్లి,అనిల్ రావిపూడి, బోయపాటి శీను, వీరశంకర్ , హరీశ్ శంకర్ , ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వశిష్ట..
కమాండ్ కంట్రోల్ కు చేరుకున్న నిర్మాతలు అల్లు అరవింద్ , సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి, సి.కళ్యాణ్ , గోపి ఆచంట, శ్యాంప్రసాద్ రెడ్డి, బీవీఎస్ ప్రసాద్ , కె.ఎల్ నారాయణ, మైత్రీ రవి, నవీన్..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App