TRINETHRAM NEWS

విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన అల్లుఅర్జున్

Trinethram News : Hyderabad : అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు.

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని రోడ్లన్నీ బ్లాక్ చేసి.. పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేసిన పోలీసులు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App