పెళ్లి రిసెప్షన్ లో పాల్గొన్న కులకచర్ల మండల BRS పార్టీ అధ్యక్షులు శేరి రాంరెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి నియోజకవర్గం
కులకచర్ల మండలం కేంద్రకు చెందిన మైనార్టీ సెల్ రుక్మదిన్ కుమారని యొక్క పెళ్లి రిసెప్షన్ లో పాల్గొని నూతన పెండ్లి కుమారుని ఆశీర్వదిస్తున్న కులకచర్ల మండల BRS పార్టీ అధ్యక్షులు శేరి రాంరెడ్డి.ఈ కార్యక్రమంలో మీసేవ రాజన్న గుండుమల్ల చంద్రకాంత్ ముజాహిద్ ఖాన్ N బిచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App