జూన్ 27, 2026

WhatsApp Image 2024 12 20 at 17.34.37

TRINETHRAM NEWS

నన్ను ఏ కేసులో అరెస్ట్ చేయాలో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు

Trinethram News : Hyderabad : ఫార్ములా-ఈ కేసులో మేము కూడా లీగల్‌గా ముందుకు వెళ్తాము

నిన్నటి మీడియా సమావేశంలో అవినీతి జరగలేదని పొన్నం ప్రభాకర్ చెప్పాడు

ప్రోజీసర్ కరెర్ట్‌గా లేదు అని అన్నారు.. అంతేకాని అవినీతి ఉందని అన్నారా?

రేవంత్ రెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారా లేక రేవంత్ రెడ్డే అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదు

నేను చెప్పాల్సిన విషయాలు అన్ని చెప్పడం జరిగింది – కేటీఆర్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page