ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ లబ్ధిదారులకు వివరాలు తెలియజేస్తున్న స్పెషల్ ఆఫీసర్
వికారాబాద్ నియోజకవర్గం కోట్ పల్లిమండలం ఎన్నారంగ్రామంలో గురువారంతెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్,ఆదేశాల మేరకుప్రజాప్రభుత్వంలోఇందిరమ్మ ఇండ్ల సర్వేగురించి మొబైల్ యాప్,ద్వారా సూచనలు తెలిపిన స్పెషల్ ఆఫీసర్,ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు పట్లోళ్ల.వెంకట్ రామ్ రెడ్డి,కోట్ పల్లి మండలం మార్కెట్ కమిటీ డైరెక్టర్ మరియు మాజీ సర్పంచ్ మందుల.శ్రీనివాస్ ముదిరాజ్,మాజీ ఎంపీటీసీ,పట్లోళ్ల.వీణ నర్సింహా రెడ్డి,గట్టుమిది.యేసయ్య,కమ్మరి,రా ములుచారి,యూత్ కాంగ్రెస్ నాయకులు ముస్కుల.వీరేందర్ రెడ్డి, ఎర్రగొల్ల.శ్రీకాo త్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App