ముంబైలో పడవ బోల్తా.. ఒకరు మృతి, ఐదుగురు గల్లంతు
Trinethram News : Mumbai : గేట్ వే ఆఫ్ ఇండియా నుండి ఎలిఫెంటా ద్వీపానికి వెళ్తుండగా పడవ బోల్తా
ఒకరు మృతి, ఐదుగురు గల్లంతు.. 50 మంది ప్రయాణికులను రక్షించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App