Trinethram News : గుంటూరు జిల్లా
తాడేపల్లి లో చైన్ స్నాచింగ్ బ్యాచ్ హల్ చల్..
అలా వస్తున్నారు ఇలా చైన్స్ తెంపుకుపోతున్నారు..
పట్టుకోండి చూద్దాం అంటూ సవాల్ విసురుతున్న చైన్స్ స్నాచర్స్..
తాడేపల్లి కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి సెంటర్ లో చైన్ స్నాచింగ్..
బైక్ ఫై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళ మేడలో బంగారు గొలుసు తెంపుకుని పరార్..
నెలరోజుల క్రితం ఇదే తరహాలో ఇదే ప్రాంతంలో జరిగిన మరో చైన్ స్నాచింగ్ ఘటన..
జరిగిన ఐదు నిమిషాల్లోనే మరో చోట కుంచనపల్లి పరిసర ప్రాంతంలో మరో ఘటన రెండు చోట్ల చైన్స్ స్నాచింగ్ కి పాల్పడింది ఆ ఇద్దరే..
ఒకే రోజు కొద్దిపాటి దూరంలోనే ఎంతో దర్జాగా ధీమాగా రెండు చోట్ల చైన్ స్నాచింగ్..
ఆరు బయటకి రావాలంటే హడలిపోతున్న తాడేపల్లి ప్రజలు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App