బి ఆర్ ఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 16 చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జి పట్లోల కార్తీక్ రెడ్డి నవాబుపేట్ మండల కేంద్రంలో మాణిక్ రావు స్వామి వారికి 84వ వార్షికోత్సవ సందర్బంగా ప్రతేక పూజ కార్యక్రమం చెయడం జరిగింది, బి ఆర్ ఎస్ పార్టీ నూతన కార్యాలయానికి చెరుకొని బి ఆర్ ఎస్ పార్టీ జెండాను ఎగారావేసి నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. మరియు నూతనంగా పార్టీలో చేరినవారికి బి ఆర్ ఎస్ కండువా కపి పార్టీలోకి హావ్వనించడం జరిగింది అనంతరం పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ
మా నూతన బి ఆర్ ఎస్ పార్టీ మండల్ నాయకత్వ బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపు నవాబుపేట్ మండల్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకత్వ బృందంతో పార్టీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందానారు ఈ కార్యక్రమంలో
నవాబుపేట్ మండల్ బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి,
గౌరవ అధ్యక్షులు పట్లోల్ల భారత్ రెడ్డి,
బి ఆర్ ఎస్ పార్టీ కార్మిక విభాగం స్టేట్ సెక్రెటర్ విజయ్,ముఖ్య సలహాదారులు మహ్మద్ గౌస్, మరియు
కార్యనిర్వాహక అధ్యక్షులు శాంతి కుమార్
కార్యనిర్వాహక అధ్యక్షులు వడ్ల పురుషోత్తం చారి
ప్రధాన కార్యదర్శి :పోలీస్ మహేష్ రెడ్డి
ఉపాధ్యక్షులు దాస్ గౌడ్
కార్యదర్శి పి.మహేష్
కార్యదర్శి ఎన్ విష్ణు కుమార్
కార్యదర్శి,అమరేందర్ రెడ్డి కార్యనిర్వాక కార్యదర్శి బి. మాణిక్ రెడ్డి,
కార్య వర్గ సభ్యులు విఠల్ రెడ్డి , రామ్ లక్ష్మణ్, మహేష్
ఎస్ సి సెల్ అధ్యక్షుడు కావాలి రాజు
ఎస్ సి సెల్ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్
బి సి సెల్ అధ్యక్షులు కే. శ్రీకాంత్ గౌడ్
యువజన విభాగం అధ్యక్షులు సంతోష్ రెడ్డి
యూవజన విభాగం కార్యదర్శి ఎస్. గోవర్ధన్
సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి :కే కుమార్
సోషల్ మీడియా కన్వీనర్ :వినోద్
విద్యార్ధి విభాగం ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం, తదిరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App