TRINETHRAM NEWS

బిసీలకు పెద్ద పేట వేస్తున్న బీజేపీ ప్రభుత్వం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జాతీయ బీసీ సంగం అధ్యక్షులు R కృష్ణయ్య కు రాజ్యసభ సభ్యుడుగా బీజేపీ ఇచ్చి నందుకు
బీసీ సంక్షేమ సంఘo వికారాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె లాలయ్య ముదిరాజ్ ఆర్థిక శుభాభినందనలు తెలియచేశారు. బిజెపి ప్రభుత్వం బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తుందని ఆయన అన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App