అయ్యప్ప పడిపూజ లో పాల్గొన్న బిజెపి జిల్లా దిశా కమిటీ మెంబర్
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి బంట్వారం మండల కేంద్రంలో, మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లేశం నిర్వహించిన, అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న, వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్, జిల్లా దిశా కమిటీ మెంబెర్ “వడ్ల నందు”.*
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బస్వారాజ్, మాజీ ఎంపీటీసీలు శ్రీకాంత్ రెడ్డి, శరణరెడ్డి, ప్రవీణ్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మల్లేశం, శాంత్ కుమార్, జైపాల్ రెడ్డి, స్వాములు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App