జూన్ 27, 2026

IMG 20241216 WA0018

TRINETHRAM NEWS

అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న మంత్రి బండి సంజయ్ ని కలిసిన వికారాబాద్ బిజెపి నాయకులు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కేంద్రమంత్రి వర్యులు
శ్రీ బండిసంజయ్ కరీంనగర్ మహాలక్ష్మి దేవాలయంలో నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ బీజేపీ నాయకులు dr,రాజశేఖర్, ప్యాట శంకర్, మోహనరెడ్డి, యాదగిరి, శివరాజు, రాములు, రఘు పాల్గొని మర్యాదపూర్వకంగా కలుసుకొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page