రెండో రోజు లంచ్‌ బ్రేక్.. ఆస్ట్రేలియా స్కోరు 104/3

TRINETHRAM NEWS

రెండో రోజు లంచ్‌ బ్రేక్.. ఆస్ట్రేలియా స్కోరు 104/3

Trinethram News : ఆస్ట్రేలియా – భారత్‌ జట్ల మధ్య మూడో టెస్టు తొలి రోజు వర్షం కారణంగా క్రికెట్ అభిమానులు నిరాశపడ్డారు. కానీ, రెండో రోజు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్‌ మొదలైంది. తొలి సెషన్‌ పూర్తి స్థాయిలో జరగడం ప్రేక్షకులను ఖుషీ చేసింది. లంచ్‌ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్టీవ్ స్మిత్ (24), ట్రావిస్ హెడ్ (20) ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top