అమరావతి:
మున్సిపల్ కార్మిక సంఘాలతో మంత్రుల బృందం చర్చలు..
పాల్గొన్న బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, సజ్జల రామకృష్ణారెడ్డి..
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే డిమాండ్‌పై పట్టుబడుతోన్న కార్మిక సంఘ నేతలు.
ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటున్న మంత్రులు.


