TRINETHRAM NEWS

అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఋణం

Trinethram News : అమరావతి

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15,000 కోట్ల రుణ ప్రతిపాదనకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈనెల 19న జరిగే బోర్డు సమవేశంలో ప్రపంచబ్యాంకు కూడా దీనికి ఆమోదముద్ర వేయనుంది. ప్రపంచబ్యాంకు, ఏడీబీ కలసి ఈ రుణం ఇస్తున్నాయి.మొత్తంరుణంలో 25 శాతం.. అంటే సుమారు రూ.3,750 కోట్లు జనవరిలో విడుదలవుతుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App