lands of ‘Saraswati’ : ‘సరస్వతి’ భూములు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

TRINETHRAM NEWS

‘సరస్వతి’ భూములు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

Trinethram News : Dec 12, 2024,

ఆంధ్రప్రదేశ్ : సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ లోని అసైన్డ్ భూములను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మాచవరం మండలం మేఘవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 3.89 ఎకరాలు.. మొత్తం 17.69 ఎకరాల అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుంది. ఈమేరకు తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top