మంచు విష్ణు ప్రధాన అనుచరుడి అరెస్ట్
Trinethram News : Telangana : మంచు మనోజ్ పై దాడి కేసులో కిరణ్ అనే వ్యక్తి అరెస్ట్
విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్ ను అరెస్ట్ చేసిన పహడి షరీఫ్ పోలీసులు
మూడు రోజుల క్రితం తనపై దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు
మరో నిందితుడు వినయ్ రెడ్డి కోసం గాలిస్తున్న పోలీసులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App