TRINETHRAM NEWS

లోటస్ పాండ్ లోముగిసిన YSRTP భేటీ, YSRTPనీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు నేతలకి తెలిపిన వైఎస్ షర్మిల.

జనవరి 4న పార్టీ విలీనం చేస్తున్నట్లు నేతలకి స్పష్టం చేసిన షర్మిల..

రేపు సాయంత్రం ఢిల్లీ కి షర్మిల.