పండుగల సాయన్న ముదిరాజ్ వర్ధంతి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో పోరాట యోధుడు, తెలంగాణ ప్రజా వీరుడు పండుగల సాయన్న ముదిరాజ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.నిజాం నిరంకుశ పాలనలో పేద వర్గాల పక్షాన పోరాటం చేసి భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, పెట్టుబడిదారీ ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా ప్రజలు పట్టెడన్నం కోసం పరితపిస్తున్న రోజులలో ఊరురా కందురల పేరుతో ఉత్సవాలను నిర్వహించి భోజనాలను పెట్టించి పండగ వాతావరణాన్ని నెలకొల్పి పేదల ఆకలిని తీర్చిన మహానుభావుడు పండుగల సాయన్న, అదేవిధంగా ఆ కాలంలోనే ప్రజలు కూడు, గూడు, గుడ్డ కొరకు ఇబ్బంది పడుతున్న రోజులలో సామూహిక వివాహాలు నిర్వహించి ప్రజలలో సామాజిక చైతన్యాన్ని నింపిన సామాజిక ఉద్యమకారుడు పండుగల సాయన్న ను స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది కావున ఆయన పోరాటసామజిక స్ఫూర్తితో ప్రజలుముందుకెళ్లాలని కోరుతున్నాము.ఈకార్యక్రమంలోఈరోజు పరిగి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో పోరాట యోధుడు, తెలంగాణ ప్రజా వీరుడు పండుగల సాయన్న ముదిరాజ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.నిజాం నిరంకుశ పాలనలో పేద వర్గాల పక్షాన పోరాటం చేసి భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, పెట్టుబడిదారీ ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా ప్రజలు పట్టెడన్నం కోసం పరితపిస్తున్న రోజులలో ఊరురా కందురల పేరుతో ఉత్సవాలను నిర్వహించి భోజనాలను పెట్టించి పండగ వాతావరణాన్ని నెలకొల్పి పేదల ఆకలిని తీర్చిన మహానుభావుడు పండుగల సాయన్న, అదేవిధంగా ఆ కాలంలోనే ప్రజలు కూడు, గూడు, గుడ్డ కొరకు ఇబ్బంది పడుతున్న రోజులలో సామూహిక వివాహాలు నిర్వహించి ప్రజలలో సామాజిక చైతన్యాన్ని నింపిన సామాజిక ఉద్యమకారుడు పండుగల సాయన్న ని స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది కావున ఆయన పోరాట సామజిక స్ఫూర్తితో ప్రజలు ముందుకెళ్లాలని కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటయ్య, మాజీ ఎంపీపీ అరవింద్ రావు, మాజీ వైస్ ఎంపీపీలు దేశమోని మాణిక్యం ముదిరాజ్, కావలి సత్యనారాయణ ముదిరాజ్, మాజీ నార్మాక్స్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపిటిసి మాణిక్యం. ముదిరాజ్ మహాసభ నాయకులు దోమ రామచంద్రయ్య ముదిరాజ్, డి కృష్ణ ముదిరాజు, ముకుంద నాగేశ్వర్ ముదిరాజ్, ఆర్ వెంకటేష్ ముదిరాజ్, బందయ్య ముదిరాజ్, నారాయణ ముదిరాజ్, బాలు ముదిరాజ్, కృష్ణ ముదిరాజ్, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆంజనేయులు, రాజు, హాజీ పటేల్, ఆకారపు రాజు, మీరు తాహిర్ అలీ, ఈశ్వరయ్య, పాండు, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.* ముఖ్య అతిథులుగా పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటయ్య మాజీ ఎంపీపీ అరవింద్ రావు మాజీ వైస్ ఎంపీపీలు దేశమోని మాణిక్యం ముదిరాజ్ , కావలి సత్యనారాయణ ముదిరాజ్ మాజీ నార్మాక్స్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి , మాజీ ఎంపిటిసి మాణిక్యం ముదిరాజ్ మహాసభ నాయకులు దోమ రామచంద్రయ్య ముదిరాజ్, డి కృష్ణ ముదిరాజు , ముకుంద నాగేశ్వర్ ముదిరాజ్ , ఆర్ వెంకటేష్ ముదిరాజ్ , బందయ్య ముదిరాజ్ నారాయణ ముదిరాజ్ బాలు ముదిరాజ్, కృష్ణ ముదిరాజ్ వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆంజనేయులు, రాజు, హాజీ పటేల్, ఆకారపు రాజు, మీరు తాహిర్ అలీ ఈశ్వరయ్య పాండు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App