పల్లె దవాఖాన ప్రారంభోత్సవం: చేవెళ్ళ శాసనసభ్యులు కాలె యాదయ్య

TRINETHRAM NEWS

పల్లె దవాఖాన ప్రారంభోత్సవం: చేవెళ్ళ శాసనసభ్యులు కాలె యాదయ్య

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్

నవాబు పెట్ మండలం పులుమామిడి గ్రామం లో పల్లె దవాఖాన ప్రారంభించి మరియు అంగన్వాడీ పిల్లలకు ప్రభుత్వం తరపున యూనిఫామ్ లను అందచేసిన *స్థానిక శాసన సభ్యులు గౌ” కాలే యాదయ్య ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకటయ్య భీమ్ రెడ్డి ,ఎంపీడీఓ అనురాధ, గ్రామ స్పెషల్ ఆఫీసర్ ప్రసన్న లక్ష్మి, సెక్రటరీ భానుప్రసాద్, డాక్టర్ రోహిత్, ANM శంకరమ్మ, అంగన్వాడీ టీచర్స్ సంపత్ కుమారి, పద్మ మాజీ ఉప సర్పంచ్ ఊరేళ్ళ సుధాకర్, నక్క నర్సిములు, PACS చైర్మన్ పోలీసు రామ్ రెడ్డి , కందడ నాగిరెడ్డి కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబెర్స్ బుచ్చి రెడ్డి, ఇభ్రహీం, శ్రీనివాస్,గ్రామ పెద్దలు విఠల్ రెడ్డి, జానీ, ఆమెర్, రాములు, గోపాల్ రెడ్డి,వెంకట్ రెడ్డి,మురళి,చెంద్రయ్య, రామ్ చెంద్రయ్య మల్లేశం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top