TRINETHRAM NEWS

ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు..

Trinethram News : త్వరలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయం

మొదట టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇస్తారని ప్రచారం

ఆ పదవి బీఆర్ నాయుడికి ఇవ్వడంతో రాజ్యసభకు పంపిస్తారని ఊహాగానాలు

అయితే.. తాజాగా టీడీపీకి రెండు, బీజేపీకి ఒక రాజ్యసభ ఖరారు

దీంతో జనసేన నేత నాగబాబుకు కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం

జనసేన విజయంలో కీలకంగా వ్యవహరించిన నాగబాబు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App