WhatsApp Image 2024 12 09 at 6.16.11 PM
ఆశా వర్కర్ల మీద చేయి చేసుకున్న పోలీసులు
Trinethram News : Telangana : సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.18000 ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటి డిఎంవి కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లు
ఆశా వర్కర్లకు పోలీసుల మధ్య వాగ్వాదం
ఏసీపీ శంకర్‌ను చుట్టుముట్టిన ఆశా వర్కర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
