నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈరోజు వైస్సార్సీపీ సీనియర్ నాయకులు

TRINETHRAM NEWS

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈరోజు వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, పెద్దాయన శ్రీ గాదె వెంకటరెడ్డి ని బాపట్ల పట్టణం పటేల్ నగర్ లోని వారి స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేసిన మోదుగుల విద్యాసంస్థల అధినేత, మాజీ ఎంపీపీ, వైస్సార్సీపీ సీనియర్ నాయకులు మోదుగుల బసవ పున్నారెడ్డి.. ఈకార్యక్రమంలో వైస్సార్సీపీ బాపట్ల నియోజకవర్గం నాయకులు అల్లం గోపీకృష్ణ పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top