మర్రి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
Trinethram News : హైదరాబాద్ – దుండిగల్లోని మర్రి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న శ్రావణి అనే విద్యార్థిని ఆత్మహత్య.
శ్రావణి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపిన పోలీసులు.
ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App