Trinethram News : ములుగు జిల్లా : ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి.. నేడు మావోయిస్టుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం.. ఇవాళ్టి వరకు మృతదేహాలను భద్రపరచాలని ఆదేశించిన హైకోర్టు.. హైకోర్టు తీర్పు రాగానే మృతదేహాల అప్పగింత.. ఏడు మృతదేహాలను ఫ్రీజర్‌లో భద్రపరిచిన అధికారులు.. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ వారోత్సవాలు.. అటవీ ప్రాంతంలో నిఘా పెంచిన పోలీసులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App