ములుగు: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలువ: మంత్రి
Trinethram News : ములుగు : Dec 03, 2024,
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ములుగు క్యాంప్ కార్యాలయంలో మంగళవారం రాష్ట్రంలోని దివ్యాంగులకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అంతా చేయూత నివ్వాలని పిలుపు నిచ్చారు. విభిన్న ప్రతిభావంతులు ఏ రంగంలో వున్నా వారిని ప్రోత్సహించాలని కోరారు. అంగ వైకల్యంతో కుమిలిపోవాల్సిన అవసరం లేదని, దివ్యాంగులకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App