వీఆర్ఏ సమస్యలను తీర్చండి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు తమ డిమాండ్లను తెలుపుతూ వినతిపత్రం అందజేసిన వీఆర్ఏ జేఏసీ అధ్యక్షులు శ్రీకాంత్ గత 7 8 సంవత్సరాల నుండి మండల ఆఫీసులో వీఆర్ఏ డ్యూటీలు చేయడం జరుగుతుంది జిల్లాలో 61 సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు ఆర్డర్ కాపీలు ఇచ్చి16 నెలలు గడుస్తున్న వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వలేరు ఇప్పటికైనా ఇవ్వాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App