TRINETHRAM NEWS

తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల కమిటీ భేటీ

Trinethram News : Andhra Pradesh : Dec 02, 2024,

ఏపీలో తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు భేటీ అయ్యారు. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో తెలంగాణ, ఏపీ సీఎస్‌ల నేతృత్వంలో కమిటీ సమావేశమైంది. రాష్ట్ర విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్ సంస్థల ఆస్తుల పంపకాలపై చర్చించనున్నారు. విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పరస్పర మార్పిడి, వృత్తి పన్ను పెంపుపై అధికారుల కమిటీ చర్చించనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App