ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రిగా నియమించబడిన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమాచార, సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, మరియు కమ్యూనికేషన్స్,పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారిని రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులతో పాటు మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి గారు.


