జర్నలిస్టుల సమస్యలపై చర్యలు తీసుకుంటాం
Trinethram News : విజయవాడ
రాష్ట్రంలోని ఉన్న జర్నలిస్తులకు అవసరమైన అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు.
ఈ రోజు అమరావతి సచివాలయం లోని మీటింగ్ హల్ లో గుర్తింపుపొందిన జర్నలిస్ట్ సంఘాల నాయకుల సమావేశంలో పార్ధ సారధి మాట్లాడుతూ జర్నలిస్తుల భీమా 10 లక్షలకు పెంచే యోచనతో పాటు అక్రీడిటేషన్ ల ప్రక్రియ పూర్టీ అవ్వగానే ఇళ్ల స్థలాలవిషయం పరిష్కారం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక శ్రద్ధతో ఉన్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో సమాచార డరైక్టర్ హిమాన్ష్ శుక్ల కూడా పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App