IMG 20241129 WA0050
డాక్టర్ కొప్పుల రాజశేఖర్ హౌస్ అరెస్ట్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
బీజేపీ ధర్నా ను అడ్డుకోవడం కోసం…. భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్ వికారాబాద్ జిల్లా ఇంచార్జి డాక్టర్ కొప్పుల రాజశేఖర్ ను వికారాబాద్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఉదయం నుండి హౌస్ అరెస్ట్ ఉంచారు.ఈ కార్యక్రమంలో ధార్మిక సెల్ కన్వీనర్ మోహన్ రెడ్డి వికారాబాద్ జిల్లా టౌన్ ప్రెసిడెంట్ నరోత్తం మరియు బిజెపి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
