సమన్వయ మీటింగ్ నిర్వహించిన ప్రధాన న్యాయమూర్తి

TRINETHRAM NEWS

సమన్వయ మీటింగ్ నిర్వహించిన ప్రధాన న్యాయమూర్తి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జిల్లా పోలీసులు అధికారులతో సమన్వయ మీటింగ్ నిర్వహించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోర్ట్ ఆవరణలో జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల లోగాల పోలీస్ అధికారులతో సమన్వయ మీటింగ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యము లొ నిర్వహించారు వచ్చేనెల అనగా డీసెంబర్ 14 వ తేదీన నిర్వహించే జాతీయ లోకాద లత్ లొ రాజిపాదదగ్గ కేసులను చిన్నచిన్న తాగదా ల కేసులు మోటార్ వెకియిల్ కేసులు చెక్ బౌన్స్ కేసులు రాజిపడేలా పోలీసులు సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు
ఈ కార్యక్రమం లొ అదనపు జిల్లా న్యాయమూర్తి చంద్రకిషోర్. జిల్లా న్యాయసేవ సెక్రటరీ డీబి షీతల్ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి శృతి దూతా. పిపి సమీనా బేగం.
వికారాబాద్ dsp శ్రీనివాస్ రెడ్డి పరిగి dsp శ్రీనివాస్ వికారాబాద్ ci బీమ్ కుమార్ దారుర్ ci రఘురామ్ పరిగి ci శ్రీనివాస్ రెడ్డి నవీన్ కుమార్ .మరియు సంబంధిత పోలీసులు మరియు కోర్ట్ అధికారులు పాలుగోన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top