WhatsApp Image 2024 11 29 at 09.43.06
మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన పీఏ అరెస్ట్
Trinethram News : Nov 29, 2024,
ఆంధ్రప్రదేశ్ : మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పీఏ మురళి అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు మురళిని అరెస్ట్ చేశారు. గురువారం అర్ధరాత్రి వరకూ మురళి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 20 ఎకరాలకు పైగా భూమి కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు తమ సోదాల్లో గుర్తించారు. విశాఖ, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
