WhatsApp Image 2024 11 27 at 3.32.51 PM
అజ్ఞాతం వీడిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ
Trinethram News : సంవత్సరం కింద నేను వేసిన ట్వీట్లకు మనోభావాలు దెబ్బ తిన్నాయని కేసులు పెడుతున్నారు.. ఒకే రోజు నాలుగు వేరు, వేరు ప్రాంతాల్లో నలుగురికి మనోభావాలు దెబ్బ తిన్నాయా?
నేను ఎవరిపై ట్వీట్లు వేసానో వారి మనోభావాలు దెబ్బ తినకుండా, వేరే ఎవరికో మనోభావాలు దెబ్బ ఎలా తింటాయి? దీనికి కేసులు ఎలా వర్తిస్తాయి – రాంగోపాల్ వర్మ…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
