WhatsApp Image 2024 11 26 at 13.51.56
26/11 ముంబై మారణహోమానికి 16 ఏళ్లు
Trinethram News : Mumbai : Nov 26, 2024,
నవంబర్ 26, 2008 (26/11).. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉగ్రదాడి జరిగింది ఈరోజే. ఈ మారణహోమానికి నేటికి 16 ఏళ్లు. నాటి చీకటి రోజును భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేరు. పాక్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు.. నగరంలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, ముంబై చాబాద్ హౌస్, నారిమన్ హౌస్, కామా హాస్పిటల్ ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ దాడిలో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
