InShot 20241126 185501143
రాజ్యాంగ స్పూర్తితోనే దేశం ముందుకు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్, జిల్లా దిశా కమిటీ మెంబెర్ “వడ్ల నందు
వికారాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కోకట్ మాధవరెడ్డి అధ్యక్షతన రాజ్యాంగ దివస్” కార్యక్రమం నిర్వహించి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించి, అంబేద్కర్ కృషి రాజ్యాంగ అమలుతో భారత ప్రజల ఉన్నతమైన హక్కులను గుర్తు చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్, ప్రధాన కార్యదర్శులు విజయ భాస్కర్ రెడ్డి, కృష్ణ ముదిరాజ్, పట్టణ పార్టీ అధ్యక్షులు నరోత్తం రెడ్డి, సీనియర్ నాయకులు కేపీ రాజు, ధార్మిక సెల్ ఇంచార్జి, దిశా కమిటీ మెంబెర్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్, న్యాయవాది మనోహర్ రావు, ధారూర్ సోసైటీ వైస్ చైర్మన్ రాజు నాయక్, శివరాజ్, రాములు, ప్యాట శంకర్, మోహన్ రెడ్డి, అమర్, యాదగిరి, రఘు, బండారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
