మిత్రుడు శాసనసభ స్పీకర్ గా కాబోతునందుకు సంతోషకరం – గొట్టిముక్కల పాండురంగా రావు

TRINETHRAM NEWS

మిత్రుడు శాసనసభ స్పీకర్ గా కాబోతునందుకు సంతోషకరం – గొట్టిముక్కల పాండురంగా రావు

ఎమ్మెల్యే గా గెలిపొందిన గడ్డం ప్రసాద్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన పట్టభద్రుల జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కల పాండురంగ రావు,

గొట్టిముక్కల పాండురంగ రావు గారు మాట్లాడుతూ గడ్డం ప్రసాద్ గారు నాకు సోదరా సామానుడు మిత్రుడు మాది చాలా పాత పరిచయం మా మిత్రుడు వికారాబాద్ శాసనసభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచినందుకు నాకు చాలా సంతోషకారంగా వుంది అన్నాడు అంతే కాకా ఎమ్మెల్యే గా గెలవడమే కాకుండా శాసనసభ స్పీకర్ గా కూడా కాబోతున్నందుకు మరింత సంతోశకరమైన విషయం అని అన్నారు మరియు శాసన సభ స్పీకర్ గా ఎన్నికవుతున్న సందర్బంగా మా మిత్రుడు కి ముందస్తు హార్దిక శుభాకాంక్షలు అని అన్నారు

You cannot copy content of this page

Scroll to Top