WhatsApp Image 2024 11 25 at 2.26.00 PM
ఉసురిపాటి బ్రహ్మయ్య సంఘం ఎమ్మార్పీఎస్ కి కన్నురి ధర్మేందర్ మాదిగ రాజీనామా
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
నా వ్యక్తిగత కారణాలతో ఉసురిపాటి బ్రహ్మయ్య సంఘం ఎమ్మార్పీఎస్ లో పని చేయడం ఇష్టం లేక ఈ సంఘానికి రాజీనామా చేసినట్లు గా
ఈరోజు పత్రికా ముఖంగా ప్రకటన ఇస్తున్నాను మాదిగ ఉపకులాలకు ఎస్సీ ల వర్గీకరణ ద్వారానే న్యాయం చేకూరుతుందని ఈ ఎస్సీ ల వర్గీకరణ మందకృష్ణ మాదిగ సాధ్యం అవుతుందని గ్రహించి మాదిగ జాతి కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఎస్పీలో ఒక కార్యకర్త లాగా పనిచేయుటకు సిద్ధ పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
