IMG 20241124 WA0017
అంబేద్కర్ విగ్రహానికి ఆర్థిక సహాయం చేసిన ఘట్టానాయక్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రంన్యూస్
ఖుదావన్ పూర్ అంబేద్కర్ విగ్రహం కు ఆర్థిక సహాయం చేసిన బీఎంపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పాత్లావత్ గట్ట్యా నాయక్ పరిగి మండలం ఖుదావనపూర్ గ్రామం లో అన్ని వర్గల ప్రజలు అందరు చిన్న పెద్ద గ్రామ పెద్దలు, మేధావులు, యూవకులుఅందరుసామరస్యంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్న గ్రామ పెద్దలకు ధన్యవాదములు తెలుపుతూ తన వంతుగా 30,000 ఆర్థికసహాయం అందచేశారు అంబేద్కర్ ఆశయాలు సాధించే దిశా గా అందరు పని చెయ్యాలని అన్నారు ఈ కార్యక్రమం లో రాజన్న, ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్, బీఎంపీ జిల్లా ఉపాధ్యక్షులు నేనావత్ హరి నాయక్ గ్రామ పెద్దలు, గణేష్, ఆనంద్, రవీందర్, గట్టుపల్లి రవి తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
