ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 11 24 at 08.31.28

TRINETHRAM NEWS

29 నుంచి విజయవాడలో బిజినెస్ ఎక్స్పో

Trinethram News : ఏపీలో ఈనెల 29 నుంచి మూడు రోజులపాటు బిజినెస్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు తెలిపారు. “స్థానిక ఉత్పత్తులు, పరిశ్రమల అభివృద్ధి, వ్యాపార అవకాశాలకు ఉన్న సానుకూలతల గురించి అందరికీ వివరించాలనే ఉద్దేశంతో విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో బిజినెస్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహిస్తున్నాం” అని ఆయన తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page